(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 285

॥ శ్రీః ॥
3.285. అధ్యాయః 285
Mahabharata - Vana Parva - Chapter Topics
అంగదేన రావణాయ రామసందంశనివేదనపూర్వకంపునా రామసమీపాగమనం ॥ 1 ॥
వానరై రామాజ్ఞయా లంకాప్రాకారాదివిభేదనపూర్వకం రాక్షసైః సహ యోధనం ॥ 2 ॥ తతో రామేణ స్వసేనానామవహారః ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-285-0x(2710)(26937)
ప్రభూతాన్నోదకేతస్మిన్బహుమూలఫలే వనే।
సేనాం నివేశ్య కాకుత్స్థో విధివత్పర్యరక్షత ॥ 3-285-1(26938)
రావణః సంవిధం చక్రే లంకాయాం శాస్త్రనిర్మితాం।
ప్రకృత్యైవదురాధర్షా దృఢప్రాకారతోరణా ॥ 3-285-2(26939)
అగాధతోయాః పరిఖా మీననక్రసమాకులాః।
బభూవుః సప్త దుర్ధర్షాః స్వాదిరైః శంకుభిశ్చితాః ॥ 3-285-3(26940)
కర్ణాటయంత్రా దుర్ధర్షా బభూవుః సహుడోపలాః।
సాశీవిషఘటాయోధాః ససర్జరసపాంసవః ॥ 3-285-4(26941)
ముసలాలాతనారాచతోమరాసిపరశ్వథైః।
అన్వితాశ్చశతఘ్నీభిః సమధూచ్ఛిష్టముద్గరాః ॥ 3-285-5(26942)
పురద్వారేషు సర్వేషు గుల్మాః స్థావరజంగమాః।
బభూవుః పత్తిబహులాః ప్రభూతగజవాజినః ॥ 3-285-6(26943)
అంగదస్త్వథ లంకాయాం ద్వారదేశముపాగతః।
విదితో రరాక్షసేంద్రస్య ప్రవివేశగతవ్యథః ॥ 3-285-7(26944)
మధ్యే రాక్షసకోటీనాం బహ్వీనాం సుమహాబలః।
శుశుభే మేఘమాలాభిరాదిత్య ఇవ సంవృతః ॥ 3-285-8(26945)
ససమాసాద్య పౌలస్త్యమమాత్యైరభిసంవృతం।
రామసందేశమామంత్ర్య వాగ్మీ వక్తుం ప్రచక్రమే ॥ 3-285-9(26946)
ఆహ త్వాం రాఘవో రాజన్కోసలేంద్రో మహాయశాః।
ప్రాప్తకాలమిదం వాక్యం తదాదత్స్వ సుదుర్మతే। 3-285-10(26947)
అకృతాత్మానమాసాద్య రాజానమనయే రతం।
వినశ్యంత్యనయావిష్టా దేశాశ్చ నగరాణి చ ॥ 3-285-11(26948)
త్వయైకేనాపరాద్ధం మే సీతామాహరతా బలాత్।
వధాయానపరాద్ధానామన్యేషాం తద్భవిష్యతి ॥ 3-285-12(26949)
యే త్వయా బలదర్పాభ్యామావిష్టేన వనేచరాః।
ఋషయోహింసితాః పూర్వందేవాశ్చాప్యవమానితాః ॥ 3-285-13(26950)
రాజర్షయశ్చ నిహతా రుదత్యశ్చాహృతాః స్త్రియః।
తదిదం సమనుప్రాప్తం ఫలంతస్యానయస్య తే ॥ 3-285-14(26951)
హంతాస్మి త్వాం సహామాత్యైర్యుధ్యస్వ పురుషో భవ।
పశ్య మే ధనుషో వీర్యం మానుషస్ నిశాచర ॥ 3-285-15(26952)
ముచ్యతాం జానకీ సీతా న మే మోక్ష్యమసి కర్హిచిత్।
అరాక్షసమిమం లోకంకర్తాఽస్మి నిశితైః శరైః ॥ 3-285-16(26953)
ఇతితస్ బ్రువాణస్ దూతస్ పరుషం వచః।
శ్రుత్వా న మమృషే రాజా రావణః క్రోధమూర్చ్ఛితః ॥ 3-285-17(26954)
హంగితజ్ఞాస్తతో భర్తుశ్చత్వారో రజనీచరాః।
చతుర్ష్వంగేషు జగృహుః శార్దూలమివ పక్షిణః ॥ 3-285-18(26955)
తాంస్తథాంగేషు సంసక్తానంగదో రజనీచరాన్।
ఆదాయైవ ఖముత్పత్య ప్రాసాదతలమావిశత్ ॥ 3-285-19(26956)
వేగేనోత్పతతస్తస్య పేతుస్తే రజనీచరాః।
భువి సంభిన్నహృదయాః ప్రహారవరపీడితాః ॥ 3-285-20(26957)
సంసక్తోహర్ంయశిఖరాత్తస్మాత్పునరవాపతత్।
లంఘయిత్వా పురం లంకాం సువేలస్య సమీపతః ॥ 3-285-21(26958)
కోసలేంద్రమథాగంయ సర్వమావేద్య వానరః।
విశశ్రామ స తేజస్వీ రాఘవేణాభినందితః ॥ 3-285-22(26959)
తతః సర్వాభిసారేణ హరీణాం వాతరంహసాం।
భేదయామాస లంకాయాః గ్రాకారం రఘునందనః ॥ 3-285-23(26960)
విభీషణర్క్షాధిపతీ పురస్కృత్యాథ లక్ష్మణః।
దక్షిణం నగరద్వారమవామృద్గాద్దురాసదం ॥ 3-285-24(26961)
కరభారుణగాత్రాణాం హరీణాం యుద్ధశాలినాం।
కోటీశతసహస్రేణ లంకామభ్యపతత్తదా ॥ 3-285-25(26962)
ప్రలంబబాహూరుకరజంఘాంతరవిలంబినాం।
ఋక్షాణఆం ధూంరవర్ణానాం తిస్రః కోఠ్యో వ్యవస్థితాః ॥ 3-285-26(26963)
ఉత్పతద్భిః పతద్భిశ్చ నిపతద్భిశ్చ వానరైః।
నాదృశ్యత తదా సూర్యో రజసా నాశితప్రభః ॥ 3-285-27(26964)
శాలిప్రసూనసదృశైః శిరీపకుసుమప్రభైః।
తరుణాదిత్యసదృశైః శణగౌరైశ్చ వైనరైః ॥ 3-285-28(26965)
ప్రాకారం దదృశుస్తే తు సమంతాత్కపిలీకృతం।
రాక్షసా విస్మితా రాజన్సస్త్రీవృద్ధాః సమంతతః ॥ 3-285-29(26966)
బిభిదుస్తే మణిస్తంభాన్కర్ణాట్టశిఖరాణి చ।
భగ్నోన్మథితశృంగాణి యంత్రాణి చ విచిక్షిపుః ॥ 3-285-30(26967)
పరిగృహ్య శతఘ్నీశ్చ సచక్రాః సగుడోపలాః।
చిక్షిపుర్భుజవేగేన లంకామధ్యేమహాస్వనాః ॥ 3-285-31(26968)
ప్రాకారస్థాశ్చయే కేచిన్నిశాచరగణాస్తథా।
ప్రదుద్రువుస్తే శతశః కపిభిః సమభిద్రుతాః ॥ 3-285-32(26969)
తతస్తు రాజవచనాద్రాక్షసాః కామరూపిణః।
నిర్యయుర్వికృతాకారాః సహస్రశతసంఘశః ॥ 3-285-33(26970)
శఖవర్షాణి వర్షంతో ద్రావయిత్వా వనౌకసః।
ప్రాకారం శోభయంతస్తే పరం విస్మయమాస్థితాః ॥ 3-285-34(26971)
స మాపరాశిసదృశైర్బభూవ క్షణాదాచరైః।
కృతో నిర్వానరో భూయః ప్రాకారో భీమదర్శనైః ॥ 3-285-35(26972)
పేతుః శలవిభిన్నాంగా బహవో వానరర్పభాః।
స్తంభతోరణభగ్నాశ్చపేతుస్తత్రనిశాచరాః ॥ 3-285-36(26973)
కేశాకేశ్యభవద్యుద్ధం రక్షసాం వానరైః సహ।
నఖైర్దంతైశ్చ వీరాణాం ఖాదతాం వై పరస్పరం ॥ 3-285-37(26974)
నిష్టనంతో హ్యుభయతస్తత్ర వానరరాక్షసాః।
హతానిపతితా భూమౌ న ముంచంతి పరస్పరం ॥ 3-285-38(26975)
రామస్తు శరజాలానివవర్ష జలదో యథా।
తానిలంకాం సమాసాద్య జఘ్రుస్తాన్రజనీచరాన్ ॥ 3-285-39(26976)
సౌమిత్రిరపి నారాచైర్దృఢధన్వా జితక్లమః।
ఆదిశ్యాదిశ్య దుర్గస్థాన్పాతయామాస రాక్షసాన్ ॥ 3-285-40(26977)
తతః ప్రత్యవహారోఽభూత్సైన్యానాం రాధవాజ్ఞయా।
కృతే విమర్దే లంకాయాం లబ్ధలక్ష్యోజయోత్తరః ॥ 3-285-41(26978)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి పంచాశీత్యధికాద్విశతతమోఽధ్యాయః ॥ 285 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-285-2 సంవిధం సంయగ్విద్ధ్యాంత్యనయా తాం యాత్రాదిసంపత్తిం ॥
3-285-4 సహుడాః సోపలాశ్చ। హుఢం మూత్రాద్యుత్సర్జనార్థం శృంగం।
ఉపలాః ప్రక్షేప్యా గోలకాః. కపాటయంత్రదుర్ధర్షా ఇతి ఝ. పాఠః ॥
3-285-5 సమధూచ్ఛిష్టముద్గరాః। మధూచ్ఛిష్టం క్షౌద్రం మధు ॥
3-285-6 గుల్మాః గుప్తోపవేశనస్థానాని ॥
3-285-7 గతవ్యథో నిర్భయః ॥
3-285-9 ఆమంత్ర్య హేరావణ ఇతి సంబోధ్య ॥
3-285-10 తదాదత్స్వ కురుష్వ చేతి ఝ.పాఠః ॥
3-285-23 సర్వాభిసారః యుపగత్సర్వేషామభిసారో యత్నస్తేన ॥
3-285-24 ఋక్షాధిపతిర్జాంబవాన్ ॥
3-285-25 కరభో మణిబంధాదికనిష్ఠాంతం హస్తప్రదేశస్తద్వదరుణాః ॥
3-285-28 శణో గోణీసూత్రోపాదానవీరుత్ ॥
3-285-30 కర్ణస్తిర్యగ్యానం తేన ప్రకారేణ యత్పాషాణాదివిస్తరేణ క్రియతే తత్తద్గృహవిశేషం కర్ణాట్టమితి వదంతి ॥
3-285-36 స్తంభతః స్తంభైర్వానరోపాత్తైః। రణే భగ్నా రణభగ్నాః ॥
3-285-37 కేశాకేశి అన్యోన్యం కేశేషు గృహీత్వా ప్రవృత్తం ॥
3-285-38 నిష్టనంతఃశబ్దం కుర్వంతః ॥
3-285-40 ఆదిశ్య సంముఖీకృత్యేత్యర్థః ॥
3-285-41 ప్రత్యవహారః శివిరంప్రతి గమనం।
లబ్ధా ఆయుధైః ప్రాప్తా లక్ష్యా వేధ్యాయస్మిన్నవంధ్యప్రహార ఇతియావత్।
జయోత్తరో జయోత్కర్షవాన్ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.